మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dandayudhapani Ashtakam – శ్రీ దండాయుధపాణ్యష్టకం
యః పూర్వం శివశక్తినామకగిరిద్వంద్వే హిడింబాసురే-
-ణానీతే ఫళినీస్థలాంతరగతే కౌమారవేషోజ్జ్వలః |
ఆవిర్భూయ ఘటోద్భవాయ మునయే భూయో వరాన్ ప్రాదిశత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 1 ||
శ్రీమత్పుష్యరథోత్సవేఽన్నమధుదుగ్ధాద్యైః పదార్థోత్తమైః
నానాదేశసమాగతైరగణితైర్యః కావడీసంభృతైః |
భక్తౌఘైరభిషేచితో బహువరాంస్తేభ్యో దదాత్యాదరాత్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయత్స మామ్ || 2 ||
నానాదిగ్భ్య ఉపాగతా నిజమహావేశాన్వితాః సుందరీః
తాసామేత్య నిశాసు యః సుమశరానందానుభూతిచ్ఛలాత్ |
గోపీనాం యదునాథవన్నిజపరానందం తనోతి స్ఫుటం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 3 ||
దుష్టానామిహ భూతభావిభవతాం దుర్మార్గసంచారిణాం
కష్టాహంకృతిజన్యకిల్బిషవశాచ్ఛిష్టప్రవిధ్వంసినామ్ |
శిక్షార్థం నిజపాణినోద్వహతి యో దండాభిధానాయుధం
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 4 ||
పూర్వం తారకసంజ్ఞకం దితిసుతం యః శూరపద్మాసురం
సింహాస్యం చ నిహత్య వాసవముఖాన్ దేవాన్ జుగోపాఖిలాన్ |
శ్రీవల్ల్యా సహితశ్చ నిస్తులయశాః శ్రీదేవసేన్యా యుతః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 5 ||
యస్యాంగస్థితరోమకూపనికరే బ్రహ్మాండకోటిచ్ఛటాః
సౌధాగ్రస్థగవాక్షరంధ్రవిచరత్పీలూపమా ఏవ తాః |
లక్ష్యంతే యమిదృగ్భిరాత్మని తథాభూతస్వవిశ్వాకృతిః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 6 ||
సద్యోజాతముఖైశ్చ పంచవదనైః శంభోః సహైకం ముఖం
పార్వత్యా మిలితం విభాతి సతతం యద్వక్త్రషట్కాత్మనా |
తత్తాదృక్ చ్ఛివశక్త్యభేదవిషయవ్యక్త్యుజ్జ్వలాంగం వహన్
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 7 ||
సత్యం జ్ఞానమనంతమద్వయమితి శ్రుత్యంతవాక్యోదితం
యద్బ్రహ్మాస్తి తదేవ యస్య చ విభోర్మూర్తేః స్వరూపం విదుః |
యోగీంద్రా విమలాశయా హృది నిజానందానుభూత్యున్నతాః
శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 8 ||
ఇదం శ్రీఫళినీదండాయుధపాణ్యష్టకస్తవమ్ |
పఠతామాశు సిద్ధ్యంతి నిఖిలాశ్చ మనోరథాః || 9 ||
ఇతి శ్రీదండాయుధపాణ్యష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.